ధన్యవాదాలు
🙏🙏🙏🌹💐🌹
అత్యంత గౌరవనీయులైన, ఆత్మీయులందరికీ శిరసా కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తున్నాను.
🙏🙏🙏🙏🙏🌹💐🌹
మనందరికీ పరమ ఆప్తులు ఆత్మీయులు, మన రసజ్ఞ భారతి సముదాయ స్రష్టలు డాక్టర్ బ్రహ్మశ్రీ ఆర్వీకుమార్ గారు బహు ఔదార్యవంతులు, రసజ్ఞులు. ' పర గుణ పరమాణూన్ పర్వతీకృత్య ...' అన్నట్లుగా నా పూర్వజన్మ సుకృతం వల్ల వారికి నాలోని అణుమాత్రపు సుగుణమే అత్యంత స్ఫూర్తిమంతంగా కనిపించి, ఇవాళ మన సముదాయంలో నన్ను పరిచయం చేసి మా మనస్సుకు ( నాకు మావారికి ) అమితానందాన్ని కలిగించారు.
మన సముదాయంలో నేను తప్ప అందరూ కూడా ఛందోబద్ధమైన పద్య రచన చెయ్యగల కవులు, పండితులు, అవధాన కర్తలు. నేను తెలుగులో ఒక్క ఛందోబద్ధమైన పద్యమైనా రాయలేదు.
ఒక్క గ్రంథమైనా ప్రచురించలేదు. తెలుగు సాహిత్య సముదాయమైన మన రసజ్ఞ భారతి సముదాయం లో నిజానికి నేను ఒక
చిన్న విద్యార్థినిని మాత్రమే ! అటువంటి నన్ను ఆచార్యపదవిలో ఉంచి ఇవాళ ఇలా పరిచయం చెయ్యటమన్నది డా.ఆర్వీకుమార్ గారి సహృదయతకు, వారికి మా దంపతుల మీద ఉన్న అభిమానానికి నిదర్శనం. వారికి నా హృదయపూర్వకమైన ప్రత్యేక ధన్యవాదములు.
🙏🙏🙏🌹🌹💐💐🌹🌹
ఎంతో ఆదరంతో నా గురించిన సమాచారం తెలుసుకుని ఎంతో అభిమానంతో నన్ను పరిచయం చేసిన శ్రీమతి రామలక్ష్మిగారికి ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 🙏🙏🙏🌹💐🌹
ఎంతో ఆదరంతో నన్ను ఆశీర్వదించిన గురువుగారు బ్రహ్మశ్రీ చిర్రావూరి అన్నయ్య గారికి హృదయపూర్వక నమస్సులు సమర్పిస్తున్నాను.
🙏🙏🙏🌹💐🌹
శంకర సేవా సమితి సభ్యురాలిగా జగద్గురువుల గురించి నేను రాశానని వారు చెప్పినది " కంచి కామకోటి పీఠము - సనాతన ధర్మోద్ధరణ " అనే పేరుతో నేను వ్రాసిన వ్యాసము. నా చేతి రాతకు వంద పేజీలలో వచ్చింది. దానిని కంచి కామకోటి పీఠము తరఫున పుస్తకంగా ప్రచురిస్తామని కంచి కామకోటి పీఠమునకు సంబంధించిన వారు తీసుకున్నారు.
నా మీద అభిమానంతో మధురమైన పద్యంతో ఆశీర్వదించిన శ్రీ బులుసు మాష్టారు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నామీద అభిమానంతో అభినందన ఆశీస్సుమములను వర్షిస్తున్న శ్రీ రామారావు మాష్టారు గారికి, శ్రీమతి బి.సత్యవతి గారికి, శ్రీ సత్యనారాయణ గారికి, శ్రీ జ్యోస్యుల కృష్ణబాబుగారికి, శ్రీ పొక్కులూరి రాజుగారికి అందరికీ ప్రత్యేకమైన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నామీద అభిమానంతో నా గురించి మంచి మాటలు మాట్లాడి అభినందించిన
మన సముదాయ సభ్యులందరికీ పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
నాకు సాంబసదాశివుని అనుగ్రహం వల్ల మన డాక్టర్ గారితో పరిచయ భాగ్యం కలిగి ఇంతమంది ఆత్మీయుల పరిచయమేర్పడటం నిజంగా ఋణానుబంధమే ! ఏ జన్మ బంధమో ఈ జన్మలో అనుబంధమై, మా జీవితంలో ఈరోజును మరచిపోలేని మధుర స్మృతిగా చేసిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు.
ఈ రసజ్ఞ భారతి అనే వేదిక ద్వారా ఇందరు సాహితీవేత్తలతో కలిసి సాహితీ సుధామృతము గ్రోలే అదృష్టము కలిగించిన మన ప్రియతమ డాక్టర్ కుమార్ గారికి అనేక అభినందనలు. వైద్యరంగంలో ఎంత నిపుణులో, సాహితీ రంగంలోనూ అంతటి సామర్ధ్యం కలిగిన డాక్టర్ గారికి, చక్కని భావాలతో నిండైన పదజాలంతో మా మామగారి గురించి, మా నాన్నగారి గురించి, మావారి గురించి చెప్పి, నన్ను ఆశీర్వదించి అభినందించనందుకు 🙏🙏🙏🙏🙏🌹💐🌹💐
ఇటువంటి అదృష్టం కలిగేలా అనుగ్రహించిన పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sent from my iPhone

Comments
Post a Comment