5. మనసా సతతం స్మరణీయం ...

5. మనసా సతతం స్మరణీయం ...

Audio Link
లోకానికి హితము చెయ్యాలనే ఎల్లప్పుడూ మనస్సు తో స్మరించాలి, మాటలతో ఎప్పుడూ పలుకుతూ ఉండాలి. భోగాలనుభవించాలని భవనాలలో ఉండాలనుకోకూడదు. మెత్తని పాన్పుల మీద పడుకోవాలని కోరుకోకూడదు. పగలు రాత్రి ప్రతిక్షణం జాగరూకత తో ఉండాలి. లోకానికి హితవు చెయ్యాలి. కార్యసాధనలో ఎన్ని కష్టాలెదురైనా లెక్క పెట్టకూడదు, దుఃఖాలను పరిగణించకూడదు. మన సుఖం చూసుకోకూడదు. సాధించ వలసిన కార్యం కోసం త్వరపడాలి. దుఃఖమనే సముద్రాన్ని దాటాలి. కష్టాలనే పర్వతాలనెక్కాలి. ఆపదలనే అరణ్యంలో తిరగాలి. ఎలాగైనా లోకానికి హితవు కలిగించే పనులు చెయ్యాలి. ఎంత గహనమైన అరణ్యంలోనైనా, కొండ గుహలలోనైనా, గాఢాంధకారంలోనైనా బంధువులకు ఆపదలు కలిగినప్పుడు నేను అక్కడ ఉండాలి.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...