31. సంస్కృతేన సంభాషణం కురు .......
31. సంస్కృతేన సంభాషణం కురు .......
Audio Link
సంస్కృతం లో సంభాషించు. జీవితంలో మంచి మార్పును తెచ్చుకో ! ఎక్కడెక్కడికి వెళ్ళినా, అక్కడ సంస్కృతాన్ని చూడు. అంటే అందరూ సంస్కృతం లో సంభాషించేలా ప్రయత్నించు. సంస్కృతమును, మన సంస్కృతిని రక్షించు.
మన జీవితానికి లక్ష్యమేమిటి ? మన జీవన లక్ష్యము సంస్కృతమును వర్ధిల్లజేయటమే ! సంస్కృత భాషలో స్ఫూర్తి ఉంది. మనకు దానియందు ప్రీతి ఉంది. సంస్కృత భాష వర్ధిల్లటంలో మనకు స్ఫూర్తి, ప్రీతి ఉన్నాయి. సంస్కృత రక్షణమును, మన సంస్కృతి రక్షణను కోరుదాము. సంస్కృత రక్షణమునకు జీవితాన్ని సమర్పిద్దాము.
మనం మన హిందూ సోదరులందరినీ మేల్కొల్పుదాము ! సంస్కృత రక్షణకు ప్రేరేపిద్దాము. సంస్కృతామృతమును మనం త్రాగుదాము, అందరితో తాగిద్దాము. మన దేశ హిత చింతన లేని జీవనము వృధా ! అటువంటి జీవనమును గర్హించాలి.
సంస్కృతాభిమానులమైన మనలో ఐక్యత వర్ధిల్లాలి. స్థిరమైన బుద్ధి కలగాలి. ధైర్యం ఉండాలి. భయము ఉండకూడదు. ఉదాసీనత ఉండకూడదు. మాతృదేశాన్ని రక్షించటము, సేవించటము, దీనులను దళితులను ఉధ్ధరించటము, సంస్కృత ప్రచారము చేయటమే మన జీవిత లక్ష్యమవాలి. సంస్కృతిని రక్షించటమే మన లక్ష్యమవాలి.

🙏🙏🙏🌹
డా.విశాలాక్షి

Comments
Post a Comment