3. చిర నవీనా సంస్కృతా ఏషా ...
3. చిర నవీనా సంస్కృతా ఏషా ...
Audio Link
మన ఈ గీర్వాణ భాష సనాతనమైనది, నిత్య నూతనమైనది, సంస్కృతి భరితమైనది. మహద్భూతమైన పరమాత్మ ఊపిరి అయిన, అత్యంత పురాతనమైన వేద సాహిత్యం కలిగిన భాష. స్మృతుల చేత, ధర్మ శాస్త్రముల చేత గొప్ప కవుల కావ్యసారమును కలిగిన అందమైన మంజులమైన భాష, ఒక మంజులమైన పెట్టెలాంటిది. వాల్మీకి వ్యాసుల చేత రచింపబడిన రామయణ భారతముల వలన సకల జనుల పాపాలను పోగొడుతూ, నీతిని తెలిపే కావ్య విషయాలను జగత్తుకిస్తూ, భగవంతుని చేత చెప్పబడిన, సకల వేద సారమైన భగవద్గీతను కలిగిన భాష సంస్కృత భాష. మన మాతృభాషలకు మాతృభాష అయిన భాష, భారతీయులకు రాష్ట్రభాష అవదగిన భాష, సాటిలేని మేటి భాష, సరళమైన భాష సంస్కృత భాష.

Comments
Post a Comment