27. వయం హిందు సంజాతాస్సర్వే అస్మాకం పుణ్యం ...

27. వయం హిందు సంజాతాస్సర్వే అస్మాకం పుణ్యం ...

Audio Link
మనం మన పూర్వ పుణ్య విశేషాన హిందూ రాష్ట్రములో జన్మించాము. పరమ పవిత్రమైన భారత రాష్ట్రాన్ని శ్రేష్ఠమైనదిగా గుర్తించాలి. ఇక్కడ జన్మించటమే చాలా దుర్లభమైన అదృష్టం.

ఇక్కడ దైవం కూడా సిద్ధిస్తుంది, అనుగ్రహం వర్షిస్తూ ఉంటుంది. కర్మఫలాపేక్ష లేకుండా అందరూ కర్మలు చేస్తూ ధర్మనిష్ఠులై ఉంటారు. మా పుణ్యవశాన మనమందరమూ ఇక్కడ ఈ భారతదేశంలో పుట్టాము. పావన రాష్ట్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావించావి.

మాలో ఏ భేదభావములు లేవు. మాలో ఏ వాదాలు లేవు. భిన్న మతాలన్నింటినీ ఏకం చేసి, కలిసి నడుస్తాము, కలిసి మాట్లాడతాము. మేమందరమూ హిందూదేశంలో పుట్టాము. అది మా పుణ్యవిశేషము.

మా మాతృమూర్తి భారతమాత. ఆమెను సేవించే పుత్రులము మేము. ఈ విధంగానే భావిస్తూ సత్యం పలుకుదాము, ధర్మం ఆచరిద్దాము.

మనం మన పూర్వ పుణ్య విశేషాన హిందూ రాష్ట్రములో జన్మించాము. పరమ పవిత్రమైన భారత రాష్ట్రాన్ని శ్రేష్ఠమైనదిగా భావిద్దాము. ఇక్కడ జన్మించటమే చాలా దుర్లభమైన అదృష్టం.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...