26. సాదరం సమీహతాం ...
26. సాదరం సమీహతాం ...
Audio Link
శ్రద్ధతో మాతృభూమిని ఆరాధించాలి. మాతృభూమి యొక్క శుభమును సాదరంగా కోరుకోవాలి, వందనములు సమర్పించాలి.
ఎన్ని ఆపదలెదురైనా, మెరుపులు మెరిసినా, బాగా ప్రకాశించే శక్తిమంతమైన చాలా ఆయుధాలు తలల మీద పడుతున్నా సరే, ధైర్యం కోల్పోకూడదు. వీరత్వాన్ని ప్రదర్శించాలి. నిర్భయంగా అడుగులు ముందుకు వెయ్యాలి. సముద్రాన్ని కూడా ఒక్కచోటికి సేకరించాలి. మాతృభూమికి వందనములు సమర్పించాలి. శ్రద్ధతో మాతృభూమికి వందనం సమర్పించాలి.
మాతృభూమియే మనకు ప్రాణప్రదాయిని. సకల శుభ ప్రదాయిని. శక్తి భక్తి, ముక్తి అనే అమృతాన్ని ప్రసాదించే ఈమెకు నమస్కరించటంలోను, సేవించటంలోను, అభినందించటంలోనే, స్వాత్మాభిమానం కలిగి జీవితం గడపటంలోనే ఆనందం పొందాలి. శ్రద్ధగా మాతృభూమికి వందనం సమర్పించాలి.
వందనం సమర్పించాలి.

Comments
Post a Comment