1. పఠత సంస్కృతం వరద సంస్కృతం ...

1. పఠత సంస్కృతం వరద సంస్కృతం ...
Audio Link

సంస్కృతమును చదవండి, సంస్కృతమును (లో) మాట్లాడండి. ప్రతి ఒక్కరి ఇంటిలోనూ సంస్కృత భాష ప్రకాశిస్తూ ఉండాలి. మహర్షుల చేత అనుగ్రహించ బడిన, భవభయమును పారద్రోలే జ్ఞానరాశిని కలిగిన వేద వాఙ్మయమును కలిగిన సంస్కృత భాష ప్రకాశిస్తూ ఉండాలి.
వ్యాసమహర్షి, భాసమహాకవి, కాళిదాసు, బాణభట్టులాంటి కవుల రచనలతో ప్రకాశించే గొప్పదైన సంస్కృతభాషను, గొప్ప పండితులతో ఔన్నత్యాన్ని పొంది, మాధుర్యమును కలిగి, నేర్చుకున్న వారికి ఉన్నతమైన గౌరవమును కలిగించే సంస్కృత భాషను అందరూ నేర్చుకోవాలి, సంస్కృతంలో మాట్లాడండి. సంస్కృతమును చదవండి.



Comments

Popular posts from this blog

28. భారతి మామవ భగవతి భైరవి ...

34. సరళ భాషా సంస్కృతం సరస ...

8. శత శత కోటి శరత్పర్యంతం ...