17. పఠామి సంస్కృతం నిత్యం ...
17. పఠామి సంస్కృతం నిత్యం ...
Audio Link
ప్రతిరోజూ సంస్కృతము
చదువుతాను. ఎల్లప్పుడూ సంస్కృతమే మాట్లాడతాను. చక్కగా సంస్కృతమునే ధ్యానిస్తాను. సంస్కృత భాషామతల్లికి నమస్కారము చేస్తున్నాను.
సంస్కృత భాషా ప్రసారానికి నా సర్వస్వాన్ని ధారపోస్తాను. ఎల్లప్పుడూ సంస్కృతమందు భక్తి కలిగి ఉంటాను. సంస్కృత భాషామతల్లికి నమస్కారము చేస్తున్నాను.
సంస్కృతం కోసం బ్రతుకుతూ, సంస్కృతం కోసం ప్రార్ధిస్తూ,నన్ను నేను ఆహుతిగా భావించుకుంటున్నాను. సంస్కృత మాతకి నమస్కరిస్తున్నాను.
హిందూ రాష్ట్రమును, సమాజమును, పవిత్రమైన సంస్కృతిని రక్షిద్దాము. మన రాష్ట్రమును విశ్వ గురువును చేద్దాము.
ప్రతిరోజూ సంస్కృతము
చదువుతాను. ఎల్లప్పుడూ సంస్కృతమే మాట్లాడతాను. చక్కగా సంస్కృతమునే ధ్యానిస్తాను. సంస్కృత భాషామతల్లికి నమస్కారము.

Comments
Post a Comment