12. గుణగణ మండిత ...
12. గుణగణ మండిత ...
Audio Link
గుణగణములతో ప్రకాశించే యదువరుడగు శ్రీకృష్ణ పరమాత్మతో కాంతిమంతమైన భారతమాత ప్రకాశిస్తున్నది. నీతిని బోధించే పరమాత్మ చెప్పిన భగవద్గీతా బోధ, బోధకులైన యోగీశ్వరులకు పరమ ఆప్తమైనది. అటువంటి గీతాబోధ కలిగిన భారత మాతకు జయమగుగాక !
రమ్యమైన దేవాలయములతో, సరిత్తులతో, క్రీడాంగణాలతో కూడి భవ్యమై ప్రకాశించే భారతమాత, తన కోరిక ఈడేరిన పరమ ధన్యురాలు. శుభ ఫలములను వృద్ధి చేసే మాన్యురాలు. శుభ ఫలములనిచ్చే, ఎంతో గౌరవార్హురాలైన భరత మాత శోభ జయించుగాక ! దయతో ప్రతిరోజూ మనకు మంగళములను కలిగించే భారతమాత జయము పొందుగాక !
జయమును పొందుగాక !!
తన జనముల సముదాయమును - తన దేశములోని ప్రజలను రక్షించు గాక ! భారతమాత జయమును పొందుగాక ! జయమును పొందుగాక !

Comments
Post a Comment